You might be interested in:
ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖా కార్యాలయం,ప్రకాశం జిల్లా.ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, కమ్యూనిటీ ప్రాసెస్, నేషనల్ హెల్త్ మిషన్, NHM, పధకంలో భాగంగా ప్రకాశం జిల్లాలో రూరల్ మరియు అర్బన్ ప్రాంతాలలో 63మంది ఆశా కార్యకర్తల నియామకం కొరకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుంది, అర్హులైన వారు ది. 30.06.2025 నుండి 06.07.2025 వరకు ఆశా పోస్ట్ ఖాళీగా ఉన్న సచివాలయములలో అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవలసిందిగా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారిడాక్టర్.టి.వెంకటేశ్వర్లు గారు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క ఆశా కార్యకర్తల నియామకం గ్రామీణ/ పట్టణ ఆరోగ్య పారిశుధ్య పౌష్టికాహార కమిటీ (VHSNC/UHSNC) సంబందించిన PHC / UPHC వైద్యాధికారి ద్వారా ద్రువీకరించి వచ్చిన దరఖాస్తుల నుంచి తగు అర్హత కలిగిన వారిని ఎంపికచేయబడును. వివరములకుమీదగ్గరలోనిPHC / UPHC వైద్యాధికారినిసంప్రదించగలరు
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
Job Notifications YouTube Channel
0 comment