You might be interested in:
Sponsored Links
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా నిర్వహించడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తి అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చు..
ఉద్యోగమేళా ద్వారా భర్తీ చేయబోయే పోస్టులు: 4269
మొత్తం పాల్గొనే కంపెనీలు:51
ఎవరు అర్హులు: 10, ఇంటర్మీడియట్, డిగ్రీ , పీజీ, ITI, BE, BTech తదితర అర్హతలు ఉన్న వారు కూడా అర్హులు
ఉద్యోగమేళా తేదీ: 01.08.25
ప్రదేశం: ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ , ఆత్మకూరు, నెల్లూరు
Complete Details & Official Website
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
Job Notifications YouTube Channel
0 comment