ప్రభుత్వ ఉద్యోగుల డిసిప్లినరీ కేసులు - ఇకపై వేగవంతంగా పరిష్కారం.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

ప్రభుత్వ ఉద్యోగుల డిసిప్లినరీ కేసులు - ఇకపై వేగవంతంగా పరిష్కారం.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

You might be interested in:

Sponsored Links

ప్రభుత్వ ఉద్యోగులపై జరిగే క్రమశిక్షణ చర్యల (Disciplinary Actions) విషయంలో ఇకపై ఒకే కమిషన్ అభిప్రాయం సరిపోతుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

▪️AP విజిలెన్స్ కమిషన్ లేదా

▪️AP పబ్లిక్ సర్వీస్ కమిషన్ – వీటీలో ఏదో ఒక దానిని సంప్రదిస్తే చాలు.

▪️సస్పెన్షన్ తొలగింపుకు (Revocation of Suspension) ఇకపై విజిలెన్స్ కమిషన్ అభిప్రాయం అవసరం లేదు.

➡️ సంబంధిత కమిటీ సమీక్ష చేసి నిర్ణయం తీసుకుంటుంది.

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE