You might be interested in:
1. స్టూడెంట్ అసెస్మెంట్ బుక్ లెట్ ప్రతి మండలానికి సరఫరా చేయడం జరిగినది.
2. ఏ దేశ విద్యాశాఖ చరిత్రలో లేని విధంగా మొట్ట మొదటి సారిగా ఈ బుక్లెట్ ను మన రాష్ట్రంలో తయారు చేయడం జరిగినది. దీని కొరకు SCERT వారు దాదాపు 8 నెలలు సబ్జెక్ట్ experts తో అనేక పర్యాయాలు మేధో మధనం జరిపి ఈ బుక్లెట్ తుది రూపు చేయడం జరిగినది.
3. ఇది ప్రధానో పాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు మంచి కరదీపికలా ఉపయోగ పడుతుంది.
4. భవిష్యత్తులో కచ్చితంగా ప్రైవేట్ పాఠశాలలు ఈ పద్ధతిని అవలంబిస్తాయని నమ్ముతున్నాం
5. దీనిపై ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు పూర్తి అవగాహన కలిగి ఉండవలెను.
6. ప్రస్తుత FA-1 సంబంధించి పాత పద్ధతిలోనే మూల్యాంకనం చేయవలెను మరియు మార్క్స్ ఎంటర్ చేయవలెను. స్కానింగ్ అవసరం లేదు.
7. బుక్స్ ను విద్యార్థి ఇంటికి ఇచ్చి పంపించరాదు పాఠశాల లో భద్రపరిచే విధంగా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవలెను.
8. సోమవారం ప్రతి విద్యార్థి ఎగ్జామ్ రాసే విధంగా విద్యార్థులకు మోటివేట్ చేయవలెను.
9. బుక్లెట్ నందు అసెస్మెంట్ జరిపే విధానాన్ని సక్సెస్ చేయడంలో డిపార్ట్మెంట్ మొత్తం క్షేత్రస్థాయి వరకుlభాగస్వామ్యం అయ్యి ,మీ పూర్తి తోడ్పాటు అందించి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
0 comment