ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..!! - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..!!

You might be interested in:

Sponsored Links

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..!!

*ఏపీలో పలు జిల్లాల పేర్లు మార్చాలని నిర్ణయం*, పలు నియోజకవర్గాలను పక్క జిల్లాలో కలిపే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం.. నెల రోజుల్లో ప్రక్రియ పూర్తి..

ఆగస్టు 15న స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకానికి కి క్యాబినెట్ ఆమోదం*, అంతకు ముందే *ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం..

ఏపీలో కొత్త బార్ పాలసీకి ఆమోదం. కల్లుగీత కార్మికులకు 10 శాతం షాపులు కేటాయింపు.. 

తదుపరి మీటింగ్ లో ఉద్యోగుల PRC మరియు IR కోసం నిర్ణయం తీసుకుంటారు.

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE