You might be interested in:
Sponsored Links
అమెజాన్ కంపెనీలో ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
Hyderabad Amazon Work from Home Jobs | అమెజాన్ లో వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలు
అర్హతలు:
- 10+2 , ఇంటర్మీడియట్, డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వారు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు
మొత్తం ఖాళీలు: 100
పనిచేసే ప్రదేశం: హైదరాబాద్
జీతం: సంవత్సరానికి 3 లక్షల నుండి 4.5 లక్షల వరకు ఉంటుంది
అదనపు ప్రయోజనాలు:
- Zeta Meal card నెలకి 1100 చొప్పున సంవత్సరానికి Rs.13200
- హెల్త్ ఇన్సూరెన్స్ 5 లక్షల వరకు
- నైట్ షిఫ్ట్ అలవెన్స్ Rs.150/-
- వారానికి ఐదు రోజులు మాత్రమే పని
0 comment