You might be interested in:
Sponsored Links
AP: మెగా డీఎస్సీ స్కోర్ కార్డులు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత సవరించిన టెట్ మార్కులతో అనుసంధానించిన స్కోర్ కార్డులను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. టెట్ మార్కుల స్కోరు కార్డులో ఏవైనా అభ్యంతరాలకు 15.08.25 వరకు పొడిగింపు.
0 comment