You might be interested in:
Sponsored Links
మెగా డీఎస్సీలో క్రీడా కోటా ఉపాధ్యాయ పోస్టుల ప్రాథమిక జాబితాను http://sportsdsc.apcfss.in,
http://sports.ap.gov.in వెబ్ సైట్ లో ఉంచామని శాప్ ఎండీ అజయ్ జైన్ తెలిపారు.
జాబితాలో ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 13 అర్ధరాత్రి 12 గంటల్లోపు వెబ్ సైట్ ద్వారానే తెలి యజేయాలని గురువారం ఓ ప్రకటనలో కోరారు.
*అభ్యంతరాలు పరిష్కరించిన అనం తరం తుది జాబితాను విద్యాశాఖకు పంపనున్నారు.
ఇప్పటికే డీఎస్సీ క్రీడా కోటా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తయ్యింది.
0 comment