TG నర్సింగ్ ఆఫీసర్ ప్రొవిజినల్ జాబితా విడుదల - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

TG నర్సింగ్ ఆఫీసర్ ప్రొవిజినల్ జాబితా విడుదల

You might be interested in:

Sponsored Links

తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల కోసం ప్రొవిజనల్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో రాత పరీక్షలో సాధించిన మార్కులతో పాటు, ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేసిన అభ్యర్థులకు అదనపు మార్కులను కలపి రూపొందించారు. ఈ జాబితాపై అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు ఆగస్టు 26 నుండి సెప్టెంబర్ 2వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా తెలియజేయవచ్చు.

ఈ జాబితాను మీరు MHSRB యొక్క అధికారిక వెబ్‌సైట్ mhsrb.telangana.gov.in లో తనిఖీ చేయవచ్చు.

 * వెబ్సైట్: https://mhsrb.telangana.gov.in/

 * అభ్యంతరాల సమర్పణ గడువు: ఆగస్టు 26, 2025 నుండి సెప్టెంబర్ 2, 2025 వరకు.

TG నర్సింగ్ ఆఫీసర్ ఫలితాలు: తాత్కాలిక జాబితా విడుదల

Nursing Officers Provisional List

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE