Published : October 05, 2025
You might be interested in:
Sponsored Links
ప్రస్తుతం చాలా మంది ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి ఆన్‌లైన్ సేవలను ఉపయోగిస్తున్నారు. అయితే, కొన్నిసార్లు పొరపాటున తప్పు వ్యక్తికి డబ్బు పంపే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో భయపడాల్సిన అవసరం లేదు. ముందుగా మీరు చేసిన ట్రాన్సాక్షన్‌కి సంబంధించిన స్క్రీన్‌షాట్ తీసుకోండి.
ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లో పొరపాటున డబ్బు పంపారా?
👉 మీరు Google Pay ద్వారా డబ్బు పంపితే, ఈ నంబర్‌కు కాల్ చేయండి: 1800 419 0157
👉 PhonePe కోసం: 080 6872 7374
👉 Paytm కోసం: 0120 4456 456
👉 BHIM కోసం: 1800 120 1740
మీ సమస్యను వారికి వివరించండి. వారు మీ డబ్బు తిరిగి మీ ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటారు.
లేదా మీరు NPCI వెబ్‌సైట్‌లో ఫిర్యాదు (Complaint) చేయవచ్చు.
.png)
0 comment