You might be interested in:
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) దేశవ్యాప్తంగా లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (Local Bank Officer – LBO) పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) నియామక నోటిఫికేషన్ 2025
మొత్తం పోస్టులు: 750
ముఖ్యమైన తేదీలు:
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 03-11-2025
- దరఖాస్తు చివరి తేదీ: 23-11-2025
- ఆన్‌లైన్ పరీక్ష: డిసెంబర్ 2025 / జనవరి 2026
రాష్ట్రాల వారీగా ఖాళీలు:
- ఆంధ్రప్రదేశ్ - తెలుగు - 5
- తెలంగాణ - తెలుగు - 88
- తమిళనాడు - తమిళం - 85
- గుజరాత్ - గుజరాతీ- 95
- మహారాష్ట్ర మరాఠీ 135
- కర్ణాటక కన్నడ 85
ఇతర రాష్ట్రాలు వివిధ భాషలు మిగతా 257
అర్హతలు:
విద్యార్హత: ఎటువంటి విభాగంలోనైనా డిగ్రీ (Graduation) పూర్తి చేసి ఉండాలి.
అనుభవం: కనీసం 1 సంవత్సరం బ్యాంకింగ్ అనుభవం (Scheduled Bank లేదా RRBలో) ఉండాలి
వయస్సు పరిమితి: 20 – 30 సంవత్సరాలు (01-07-2025 నాటికి)
వయస్సు సడలింపు: SC/ST – 5 సంవత్సరాలు, OBC – 3 సంవత్సరాలు, PwBD – 10 సంవత్సరాలు
జీతం (Pay Scale):
₹48,480 – ₹85,920 + DA, HRA, Medical & ఇతర అలవెన్సులు
ఎంపిక విధానం:
1. ఆన్‌లైన్ రాత పరీక్ష (Online Test)
2. స్క్రీనింగ్
3. స్థానిక భాషా పరీక్ష (Language Proficiency Test)
4. ఇంటర్వ్యూ
- తుది ఎంపిక ఆన్‌లైన్ పరీక్ష + ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా జరుగుతుంది.
పరీక్షా కేంద్రాలు (తెలంగాణ & ఆంధ్రప్రదేశ్):
తెలంగాణ: హైదరాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, ఖమ్మం, Karimnagar
ఆంధ్రప్రదేశ్: విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, శ్రీకాకుళం
దరఖాస్తు ఫీజు:
- SC/ST/PwBD: ₹59/- (పోస్టేజ్ మాత్రమే)
- ఇతరులు: ₹1180/- (GST సహా)
దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయడానికి వెబ్‌సైట్ సందర్శించండి:
- “Recruitment/Career” సెక్షన్‌లోకి వెళ్లి “Local Bank Officer Recruitment 2025” ఎంచుకోండి.
- కొత్తగా నమోదు చేసుకుని (New Registration) దరఖాస్తు ఫారం నింపండి.
- అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించండి.
- అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోండి.
📎 ముఖ్య గమనిక:
- అభ్యర్థులు ఒక రాష్ట్రానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- ఎంపికైన వారు ఆ రాష్ట్రంలో కనీసం 9 సంవత్సరాలు పని చేయాలి.
- కనీసం CIBIL స్కోర్ 680 లేదా ఎక్కువ ఉండాలి.
PNB Local Bank Officer Recruitment 2025 PDF డౌన్‌లోడ్ చేయండి

0 comment