స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిర్వహించే మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ మరియు హవల్దార్ (CBIC & CBN) పరీక్ష 2025 కి సంబంధించిన తాత్కాలిక ఖాళీలు ప్రకటన - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిర్వహించే మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ మరియు హవల్దార్ (CBIC & CBN) పరీక్ష 2025 కి సంబంధించిన తాత్కాలిక ఖాళీలు ప్రకటన

You might be interested in:

Sponsored Links

స్టాఫ్ సెలక్షన్ కమిషన్  ఎంటీఎస్, హవల్దార్ పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్కు అదనంగా పోస్టులను జత చేసింది. ఈమేరకు నవంబర్ 27నాటికి మొత్తం 7,948 ఖాళీలు ఉన్నట్లు పేర్కొంటూ ప్రకటన విడుదల చేసింది. పేపర్-1 పరీక్షలు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబరు 24 వరకు జరగాల్సింది ఉండగా పలు కారణాలతో వాయిదా వేసింది. త్వరలో పేపర్-1 పరీక్షల షెడ్యూల్ విడుదల చేయనుంది. గతంలో మొదట నోటిషికేషన్లో ఇచ్చిన ఖాళీలకు 4,375 జత చేసి మొత్తం 5,464 ఖాళీలుగా ప్రకటించగా.. తాజాగా 7,948 పోస్టులుగా ప్రకటించింది


Vacancies Details

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE