10వ తరగతి నుంచి డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు | 18 పోస్టులు | జీతం ₹61,960 వరకు - Jnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in India

Latest News

Latest G.O s

Program

home full ad 2

10వ తరగతి నుంచి డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు | 18 పోస్టులు | జీతం ₹61,960 వరకు

You might be interested in:

Sponsored Links

Latest Govt Jobs 2026 | AP Health Department Recruitment 2026

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ – నరసరావుపేట ఆధ్వర్యంలో
  • NHM – NTEP ప్రాజెక్టు కింద వివిధ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది.
  • 10వ తరగతి, డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.

10వ తరగతి నుంచి డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు | 18 పోస్టులు | జీతం ₹61,960 వరకు

ముఖ్యమైన తేదీలు:

  • నోటిఫికేషన్ విడుదల : 02-01-2025
  • దరఖాస్తు ప్రారంభం : 28-01-2026
  • దరఖాస్తు చివరి తేదీ : 04-02-2026
  • సాయంత్రం 5:00 గంటల వరకు మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు

మొత్తం ఖాళీలు : 18 పోస్టులు

పోస్టు పేరు - ఖాళీలు - జీతం

  • Medical Officer (DTC) 1 ₹61,960
  • DOTS Plus TB – HIV Supervisor 1 ₹35,625
  • Accountant (Full Time) 1 ₹18,233
  • PPM Co-Ordinator 1 ₹28,980
  • TBHV – NGO/PP 3 ₹26,619
  • Lab Technician 3 ₹23,393
  • SR Treatment Supervisor (STS) 2 ₹33,975
  • Senior Treatment Lab Supervisor (STLS) 6 ₹33,975

అర్హతలు (Post Wise):

  • 10వ తరగతి / ఇంటర్మీడియట్ / డిప్లొమా / డిగ్రీ
  • మెడికల్, ల్యాబ్, అకౌంట్స్ సంబంధిత అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం
  • వయోపరిమితి నిబంధనలు ప్రభుత్వ నియమావళి ప్రకారం

దరఖాస్తు ఫీజు:

  • OC : ₹500
  • SC / ST / BC : ₹300
  • District Medical & Health Officer Narasaraopet, 697202010008356, IFSC CODE UBIN0569721, బ్రాంచ్ ఫోన్ పే చేసి ప్రింట్ కాపీ ను అప్లికేషను తో పాటు జతపరచి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, నరసారావుపేట కార్యాలయంలో పైన తెలిపిన సమయం లోపల సమర్పించవలెను.

ఎంపిక విధానం:

  • మెరిట్ ఆధారంగా
  • విద్యార్హతలు + అనుభవం
  • అవసరమైతే ఇంటర్వ్యూ
  • రాత పరీక్ష లేదు

దరఖాస్తు విధానం:

1. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి

https://palnadu.ap.gov.in

2. Application Form డౌన్‌లోడ్ చేయండి

3. అవసరమైన సర్టిఫికెట్లు జత చేయండి

4. పూర్తి చేసిన దరఖాస్తును ప్రత్యక్షంగా సమర్పించాలి

ముఖ్య గమనిక:

  • ఇది Contract Basis Job
  • పూర్తిగా ప్రభుత్వ నోటిఫికేషన్
  • ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు
  • ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు మంచి అవకాశం

Download Complete Notification

Educational Qualifications

Application Form


0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE