You might be interested in:
అనంతపురం జిల్లా SAA ఉద్యోగ నోటిఫికేషన్ 2026 – పూర్తి వివరాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మహిళా శిశు సంక్షేమ శాఖ – అనంతపురం జిల్లా ఆధ్వర్యంలో పనిచేస్తున్న Specialized Adoption Agency (SAA) మరియు అమృత హరిజన సేవా కేంద్రం లో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేయుటకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ నియామకాలు 2026 | సూపర్వైజర్, ఆయా, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు
ఈ నియామకాలు పూర్తిగా ఒప్పంద ప్రాతిపదికన (Contract Basis) నిర్వహించబడతాయి.
ఖాళీల వివరాలు (Vacancy Details)
క్రమ.సంఖ్య - పోస్టు పేరు - ఖాళీలు - రిజర్వేషన్
1 సూపర్వైజర్ (మహిళ) 01 BC-A
2 ఆయా (మహిళ) 02 1-BC-A, 1-SC (Group-II)
3 డేటా ఎంట్రీ ఆపరేటర్ 01 అన్‌రిజర్వ్డ్
దరఖాస్తు విధానం:
అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
👉 అధికారిక వెబ్‌సైట్:
http://ananthapuramu.ap.gov.in
ముఖ్యమైన తేదీలు:
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 21-01-2026 ఉదయం 11.30 గంటల నుండి
- దరఖాస్తు చివరి తేదీ: 22-01-2026 సాయంత్రం 5.00 గంటల వరకు
ఇంటర్వ్యూలు:
- 28-01-2026 నుండి 29-01-2026 వరకు (ఉదయం 10.30 గంటల నుండి)
ఎంపిక విధానం:
- అర్హతలు, అనుభవం ఆధారంగా
- అవసరమైతే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
పోస్టుల వారీగా అర్హతలు & వేతనం
- వేతనం:₹9,930 నెలకు
- వయోపరిమితి: 25 – 42 సంవత్సరాలు (01-07-2025 నాటికి)
- వయోసడలింపు: ఏపీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం
- విద్యార్హత
- మెడికల్ డాక్టర్ అయి ఉండాలి
- అనుభవం:MBBS పూర్తి చేసి వైద్య సేవల అనుభవం
- ప్రత్యేక అర్హత: పిల్లల వైద్యశాఖ (Pediatric) అనుభవం ఉంటే మంచిది
- విధులు: SAA కు నిరంతరం సేవలు అందించడం, అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉండాలి
- వేతనం: ₹7,944 నెలకు
- వయోపరిమితి: 25 – 42 సంవత్సరాలు (01-07-2025 నాటికి)
- వయోసడలింపు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం
- రిజర్వేషన్: 1-BC-A, 1-SC (Group-II)
- అర్హత:6 సంవత్సరాల లోపు పిల్లలను చూసుకునే అనుభవం ఉండాలి
- వేతనం: ₹7,944 నెలకు
- వయోపరిమితి: 25 – 42 సంవత్సరాలు (01-07-2025 నాటికి)
- వయోసడలింపు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం
- అర్హత: నిబద్ధత గల, చురుకైన వ్యక్తి అయి ఉండాలి
- ఇతర షరతులు:నైతిక తప్పిదాల రికార్డు ఉండకూడదు
- నిషేధాలు: మద్యం, గుట్కా వంటి అలవాట్లు ఉండరాదు
- ఎంపిక విధానం: అర్హతలు పరిశీలన అవసరమైతే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక తుది నిర్ణయం జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిచే తీసుకోబడుతుంది.
ముఖ్య గమనిక:
ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి నియమాలు, అర్హతలు, అనుభవం, ఇతర షరతులు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
అభ్యర్థులు దరఖాస్తు చేయుటకు ముందు అధికారిక నోటిఫికేషన్‌ను తప్పనిసరిగా పరిశీలించాలి.
🔗 పూర్తి వివరాలకు:
👉 For complete details, please visit www.jnanaloka.com

0 comment