You might be interested in:
కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని CSIR-Indian Institute of Toxicology Research (IITR) నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. రెగ్యులర్ ప్రాతిపదికన మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) మరియు డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
CSIR-IITR Recruitment 2026: పదో తరగతి చదివిన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ. 56,000 పైనే!
ముఖ్య అంశాలు:
* సంస్థ: CSIR-IITR (లక్నో)
* పోస్టుల సంఖ్య: 06 (MTS - 03, Driver - 03)
* అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత
* వయస్సు: 27 ఏళ్ల లోపు ఉండాలి (రిజర్వేషన్ వర్తిస్తుంది)
జీత భత్యాలు:
ఎంపికైన అభ్యర్థులకు 7వ వేతన సంఘం ప్రకారం జీతం అందుతుంది:
* MTS: రూ. 18,000 - 56,900 (లెవల్-1)
* Driver: రూ. 19,900 - 63,200 (లెవల్-2)
*MTS : 3 పోస్టులు
* Driver : 3 పోస్టులు
* మొత్తం పోస్టులు:06
దరఖాస్తు ఇలా చేయండి:
* ముందుగా అధికారిక వెబ్‌సైట్ csiriitrprograms.in సందర్శించండి.
* ఆన్‌లైన్ దరఖాస్తును పూర్తి చేసి, ఫీజు చెల్లించండి (SC/ST/మహిళలకు ఫీజు లేదు).
📅 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19 ఫిబ్రవరి 2026.
Official Notification & Online Application

0 comment