You might be interested in:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైద్య విద్యా శాఖ ఆధ్వర్యంలో YSR కడప జిల్లా లోని Government General Hospital (GGH) మరియు Cancer Care Centre (CCC) లలో వివిధ పోస్టుల భర్తీకి Notification No.02/2026 (తేదీ: 03-01-2026) విడుదల చేసింది. ఈ నియామకాలు ఔట్‌సోర్సింగ్ విధానం ద్వారా District Selection Committee, Kadapa ఆధ్వర్యంలో జరుగుతాయి.
AP మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ – ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2026
ముఖ్య సమాచారం (Highlights):
- శాఖ: Medical Education Department, AP
- జిల్లా: YSR కడప
- నియామక విధానం: ఔట్‌సోర్సింగ్
- దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వార దరఖాస్తు చేయాలి
- దరఖాస్తు ప్రారంభం: 05-01-2026
- చివరి తేదీ: 12-01-2026 (సాయంత్రం 5:00 గంటల వరకు)
ఖాళీల వివరాలు (Vacancy Details):
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కడపలో ఖాళీలు:
మొత్తం:04
క్యాన్సర్ సెంటర్ కడపలో ఖాళీలు:
మొత్తం:30
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టులు:
జనరల్ డ్యూటీ అటెంటెంట్:30
MNO(Male Only):01
FNO( Female Only):02
Streach Boy: 01
గమనిక: ఖాళీల సంఖ్య అవసరాన్ని బట్టి పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.
విద్యార్హతలు (Educational Qualifications):
- General Duty Attendant: SSC / 10వ తరగతి ఉత్తీర్ణత
- Male Nursing Orderly: SSC + First Aid Certificate
- Female Nursing Orderly: SSC / 10వ తరగతి
- Stretcher Boy: SSC / 10వ తరగతి
వయస్సు పరిమితి (Age Limit):
- గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
- వయస్సు లెక్కింపు తేదీ: నోటిఫికేషన్ తేదీ నాటికి
వయస్సు సడలింపులు:
- SC / ST / BC / EWS: +5 సంవత్సరాలు
- దివ్యాంగులు: +10 సంవత్సరాలు
- మాజీ సైనికులు: సర్వీస్ కాలానికి అదనంగా 3 సంవత్సరాలు
- గరిష్టంగా: 52 సంవత్సరాలు (అన్ని సడలింపులు కలిపి)
దరఖాస్తు ఫీజు (Application Fee):
- OC అభ్యర్థులు: ₹300/-
- SC / ST / BC / EWS / దివ్యాంగులు: ₹250/-
- Demand Draft రూపంలో
- DD అనుకూలంగా: Principal, Govt. Medical College, Kadapa
ఎంపిక విధానం (Selection Process) – మొత్తం మార్కులు: 100
- విద్యార్హత మార్కులు – 75 మార్కులు
- అనుభవ వెయిటేజ్ – గరిష్టంగా 10 మార్కులు
- ఔట్‌సోర్సింగ్ / కాంట్రాక్ట్ / COVID సేవలు – గరిష్టంగా 15 మార్కులు
- గ్రామీణ / పట్టణ / గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన వారికి అదనపు వెయిటేజ్ వర్తిస్తుంది.
ముఖ్య తేదీలు (Important Dates):
నోటిఫికేషన్ విడుదల:03-01-2026
దరఖాస్తుల స్వీకరణ:05-01-2026 నుండి 12-01-2026
దరఖాస్తుల పరిశీలన:19-01-2026 నుండి 30-01-2026
ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్:21-02-2026
అభ్యంతరాల స్వీకరణ:23-02-2026 నుండి 25-02-2026
ఫైనల్ మెరిట్ లిస్ట్:17-03-2026
సర్టిఫికేట్ వెరిఫికేషన్: 21-03-2026
దరఖాస్తు చేసే విధానం (How to Apply):
1. అప్లికేషన్ ఫారం డౌన్‌లోడ్ చేయండి:
2. ఫారం పూర్తిగా నింపి, అవసరమైన డాక్యుమెంట్లతో పాటు
3. Principal, Govt. Medical College, Putlampalli, Kadapa
కార్యాలయంలో 12-01-2026 సాయంత్రం 5:00 గంటల లోపు సమర్పించాలి
4. తప్పనిసరిగా Acknowledgement తీసుకోవాలి
ముఖ్య గమనిక:
- ఇది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం మాత్రమే
- మెరిట్ లిస్ట్ డిసెంబర్ 2026 వరకు చెల్లుబాటు
- తప్పు సమాచారం ఇస్తే అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుంది
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
Job Notifications YouTube Channel
🔔 మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం
👉 www.jnanaloka.com సందర్శించండి
👉 Rajendra Job Notifications ను Subscribe చేయండి

0 comment