You might be interested in:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ఆధ్వర్యంలో ASHA (Accredited Social Health Activist) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నియామకాలు అల్లూరి సీతారామరాజు (ASR) జిల్లా మరియు పోలవరం ప్రాంతాల గిరిజన ప్రాంతాల్లో చేపట్టబడుతున్నాయి.
గ్రామీణ మరియు గిరిజన మహిళలకు ఇది మంచి ప్రభుత్వ ఉద్యోగ అవకాశంగా చెప్పుకోవచ్చు.
AP ASHA Recruitment 2026: అల్లూరి | ASHA ఉద్యోగాలు – అర్హత, దరఖాస్తు విధానం
నియామక సంస్థ వివరాలు:
- విభాగం: జాతీయ ఆరోగ్య మిషన్ (NHM)
- జిల్లా: అల్లూరి సీతారామరాజు (ASR)
- రాష్ట్రం: ఆంధ్రప్రదేశ్
- పోస్టు పేరు: ASHA వర్కర్
- నియామక రకం: కాంట్రాక్ట్ / కమ్యూనిటీ ఆధారిత సేవ
ఖాళీల వివరాలు:
- ఈ ASHA పోస్టులు ASR జిల్లా పరిధిలోని పలు గిరిజన గ్రామాల్లో ఉన్నాయి.
- విభాగాల వారీగా (Division Wise) గ్రామాల జాబితా నోటిఫికేషన్‌లో ఇవ్వబడింది.
- ప్రతి గ్రామానికి ఒక ASHA పోస్టు ఉంటుంది.
వయస్సు:
25 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి
విద్యార్హత:
కనీసం 10వ తరగతి (SSC) ఉత్తీర్ణత
ఇతర అర్హతలు:
- వివాహిత / విడాకులు పొందిన / విడిపోయిన / విధవ మహిళలు
- సంబంధిత గ్రామానికి చెందిన స్థానిక మహిళకే ప్రాధాన్యత
- కమ్యూనిటీతో చురుకైన సంబంధాలు ఉండాలి
ఎంపిక విధానం (Selection Process):
మొత్తం మార్కులు: 100
ప్రమాణం -మార్కులు
- విద్యార్హత (SSC):50
- డిజిటల్ లిటరసీ:5
- కమ్యూనికేషన్ స్కిల్స్:5
- విధవ / విడిపోయిన:5
- చిన్న పిల్లలతో విధవ / విడిపోయిన:5
- దివ్యాంగులు:5
- హెల్త్ వర్కర్ అనుభవం:5
- మౌఖిక ఇంటర్వ్యూ:20
- మొత్తం:100
ముఖ్యమైన తేదీలు:
- నోటిఫికేషన్ విడుదల: 07-02-2026
- దరఖాస్తు చివరి తేదీ: 20-02-2026
- VHNSC సమావేశాలు: 21-02-2026
- ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్: 23-02-2026
- అభ్యంతరాల స్వీకరణ: 26-02-2026
- ఫైనల్ మెరిట్ లిస్ట్: 28-02-2026
అవసరమైన పత్రాలు:
1. దరఖాస్తు ఫారం
2. 10వ తరగతి సర్టిఫికేట్
3. ఆధార్ కార్డ్
4. రేషన్ కార్డు
5. కుల ధృవీకరణ పత్రం (SC/ST/BC)
6. వివాహ / విధవ / విడాకుల సర్టిఫికేట్ (ఉండితే)
7. హెల్త్ సెక్టార్ అనుభవ సర్టిఫికేట్ (ఉండితే)
8. SADAREM సర్టిఫికేట్ (PH కోటా ఉంటే)
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
Job Notifications YouTube Channel
దరఖాస్తు విధానం (How to Apply):
దరఖాస్తులు ఆన్‌లైన్ కాదు
దరఖాస్తులు సమర్పించే ప్రదేశం:
సంబంధిత PHC మెడికల్ ఆఫీసర్ కు నేరుగా సమర్పించాలి
VHNSC కమిటీ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది
అధికారిక వెబ్‌సైట్:

0 comment