Published : February 22, 2026
You might be interested in:
Sponsored Links
AP: ఈ ఏడాది ఉగాదికి మెగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి లోకేశ్ అసెంబ్లీలో ప్రకటించారు. ఇందులో టీచర్ పోస్టులు కూడా ఉంటాయని స్పష్టం చేశారు. వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్లు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జోనల్ రీనోటిఫికేషన్ చేయాల్సి ఉందని చెప్పారు. ఇందుకోసం అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
0 comment