You might be interested in:
ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. నేషనల్ హెల్త్ మిషన్ (NHM) పరిధిలో చిత్తూరు జిల్లాలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ నంబర్ 01/NHM/IDSP/2025-2026 ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు
ఈ పోస్టులు డేటా మేనేజర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మైక్రోబయాలజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ మరియు ల్యాబ్ అటెండెంట్ వంటి విభాగాల్లో ఉన్నాయి.
NHM Recruitment 2026: డేటా మేనేజర్, మైక్రోబయాలజిస్ట్ & ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు – పూర్తి వివరాలు
ఖాళీల వివరాలు:
1.Data Manager (IDSP Programme – అన్నమయ్య జిల్లా)
ఖాళీలు: 01
అర్హత:
PG in Computer Science (1 సంవత్సరం అనుభవం) లేదా
B.E (IT/Electronics)
వయస్సు: 40 సంవత్సరాల లోపు
వేతనం: ₹36,225/- నెలకు
2.Data Entry Operators (DSU – అన్నమయ్య & తిరుపతి జిల్లాలు)
ఖాళీలు: 03
అర్హత:
డిగ్రీ + 1 సంవత్సరం కంప్యూటర్ డిప్లొమా
వయస్సు: 40 సంవత్సరాల లోపు
వేతనం: ₹18,450/- నెలకు
3️ Microbiologist (DPHLs – చిత్తూరు జిల్లా)
ఖాళీలు: 01
అర్హత:
MBBS + PG/Diploma (Microbiology/Virology/Pathology) లేదా
M.Sc Medical Microbiology
కనీసం 2 సంవత్సరాల అనుభవ
వేతనం: ₹45,282/- నెలకు
4.Lab Technician Grade-II (DPHLs – చిత్తూరు)
ఖాళీలు: 01
అర్హత:
2 సంవత్సరాల ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు (SSC తర్వాత) లేదా
B.Sc (MLT) లేదా
ఇంటర్ వొకేషనల్ + 1 సంవత్సరం క్లినికల్ ట్రైనింగ్
AP Para Medical Board లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి
వేతనం: ₹23,393/-
5 Lab Attendant (DPHLs – చిత్తూరు)
ఖాళీలు: 01
అర్హత:
2 సంవత్సరాల ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు లేదా
ఇంటర్ వొకేషనల్ + ట్రైనింగ్
వేతనం: ₹15,000/-
వయస్సు పరిమితి & సడలింపులు:
గరిష్ట వయస్సు: 40 సంవత్సరాలు (28-01-2026 నాటికి)
SC/ST/BCలకు: 5 సంవత్సరాల సడలింపు
Ex-Servicemen: 3 సంవత్సరాలు
వికలాంగులకు: 10 సంవత్సరాలు (గరిష్టం 52 సంవత్సరాలు వరకు)
ఎంపిక విధానం:
మొత్తం 100 మార్కులు
75 మార్కులు – విద్యార్హత మార్కులు
10 మార్కులు – వెయిటింగ్ పీరియడ్ (ప్రతి సంవత్సరం 1 మార్క్)
15 మార్కులు – సర్వీస్ అనుభవం (ప్రతి 6 నెలలకు 1.5 మార్కులు)
రిజర్వేషన్ నిబంధనలు అమలు చేస్తారు
దరఖాస్తు విధానం
- అధికారిక వెబ్‌సైట్ నుండి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫీజు: ₹500/- (Demand Draft – DM&HO, Chittoor పేరిట)
- దరఖాస్తు సమర్పణ చివరి తేదీ: 20-02-2026 సాయంత్రం 5 గంటల లోపు
- పోస్టు/కూరియర్ ద్వారా పంపిన దరఖాస్తులు తిరస్కరించబడతాయి
ప్రారంభంలో 1 సంవత్సరం కాంట్రాక్ట్
అవసరమైతే పొడిగింపు అవకాశం ఉంటుంది
ముగింపు:
ఆరోగ్య శాఖలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని భావిస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. అర్హత కలిగిన వారు వెంటనే దరఖాస్తు చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చూడండి
👉 ఇలాంటి తాజా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మా వెబ్‌సైట్‌ను తరచూ సందర్శించండి.

0 comment