Published : March 24, 2026
You might be interested in:
Sponsored Links
application High Court Recruitment 2026: హైకోర్టు (AP High Court) నుండి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 300 ఖాళీలు భర్తీ చేయడానికి ఈ రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యాంశాలు (Highlights):
- సంస్థ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (APHC)
- నోటిఫికేషన్ విడుదల: 20 మార్చి 2026
- మొత్తం ఖాళీలు: 300 పోస్టులు
- అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్
- వెబ్‌సైట్: https://aphc.gov.in
ముఖ్యమైన తేదీలు
- అప్లికేషన్ ప్రారంభం: 30 మార్చి 2026
- చివరి తేదీ: 19 ఏప్రిల్ 2026 (11:59 PM వరకు)
ఖాళీల వివరాలు (Vacancy Details)
పోస్టు పేరు ఖాళీలు
- Section Officer 05
- Senior System Officer 01
- Computer Operator 31
- Assistant Librarian 01
- Librarian Grade-II 01
- U.D. Stenographer 07
- Assistant 78
- Examiner 27
- Typist 44
- Copyist 34
- Data Entry Operator 50
- Stenographer 01
- Office Subordinate 20
మొత్తం: 300
అర్హతలు (Educational Qualifications):
- Section Officer: Law Degree
- Computer Operator: Computer Science Degree + Typing
- Assistant / Examiner / Typist: Any Degree
- Librarian Posts: Degree + B.Li.Sc
- Office Subordinate: 7వ తరగతి పాస్
వయస్సు పరిమితి (Age Limit)
- కనీసం: 18 సంవత్సరాలు
- గరిష్టం: 42 సంవత్సరాలు
- SC/ST/BC/EWS: 5 సంవత్సరాల సడలింపు
- PwBD: 10 సంవత్సరాల సడలింపు
అప్లికేషన్ ఫీజు:
- OC / BC / EWS: ₹800
- SC / ST / PH: ₹400
ఎంపిక విధానం (Selection Process)
1.కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్
- మొత్తం ప్రశ్నలు: 80
- మార్కులు: 80
- సమయం: 90 నిమిషాలు
2. స్కిల్ టెస్ట్ (కొన్ని పోస్టులకు మాత్రమే)
క్వాలిఫై మార్కులు:
- OC/EWS: 40%
- BC: 35%
- SC/ST/PwBD: 30%
సిలబస్ (Syllabus Overview)
- General Knowledge
- Current Affairs
- Indian History, Geography
- Economy, Polity
- Mental Ability
- Reasoning
- Coding-Decoding
- Series & Puzzles
Law (Section Officer)
Civil & Criminal Law
అవసరమైన డాక్యుమెంట్స్:
- విద్యార్హత సర్టిఫికేట్లు
- కాస్ట్ సర్టిఫికేట్
- EWS / PwBD సర్టిఫికేట్ (అవసరమైతే)
- ఫోటో & సిగ్నేచర్
ఎలా అప్లై చేయాలి?
1. అధికారిక వెబ్‌సైట్ https://aphc.gov.in ఓపెన్ చేయండి
2. Registration పూర్తి చేయండి
3. Application Form fill చేయండి
4. ఫీజు చెల్లించండి
5. Submit చేసి print తీసుకోండి
FAQs
Q1: మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి?
మొత్తం 300 పోస్టులు
Q2: చివరి తేదీ ఎప్పుడు?
19 ఏప్రిల్ 2026
Q3: పరీక్ష ఎలా ఉంటుంది?
Computer Based Test + Skill Test
Q4: కనీస అర్హత ఏమిటి?
పోస్టును బట్టి Degree / 7th Pass
0 comment