Published : March 27, 2026
You might be interested in:
Sponsored Links
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (Gurukulam) 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 6వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్లను విడుదల చేసింది.
హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం:
అధికారిక వెబ్‌సైట్ aptwgurukulam.ap.gov.in ను సందర్శించండి.
హోమ్ పేజీలో "EMRS Admissions 2026-27 Hall Ticket" లింక్‌పై క్లిక్ చేయండి.
మీ Application Number మరియు Date of Birth వివరాలను నమోదు చేయండి.
'Submit' బటన్ నొక్కిన తర్వాత మీ హాల్ టికెట్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
దానిని ప్రింట్ తీసుకుని పరీక్షా కేంద్రానికి తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి.
0 comment