Published : March 05, 2026
You might be interested in:
Sponsored Links
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయ కంచన్‌బాగ్ లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను పలు టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు Walk-in Interview ద్వారా ఎంపిక చేయబడతారు.
ఈ నియామకాలు పూర్తిగా కాంట్రాక్ట్ ఆధారంగా ఉంటాయి.
KVS Teacher Jobs 2026: కేంద్రీయ విద్యాలయ లో PRT, TGT, PGT టీచర్ పోస్టులు – Walk-in Interview
ముఖ్యమైన వివరాలు:
- సంస్థ: కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS)
- పాఠశాల: కేంద్రీయ విద్యాలయ కంచన్‌బాగ్, హైదరాబాద్
- నియామకం విధానం: Walk-in Interview
- ఉద్యోగ రకం: Contract Basis
- ఇంటర్వ్యూ తేదీ: 09 మార్చి 2026
ఖాళీ పోస్టులు:
PRT మరియు ఇతర పోస్టులు
PRTs
PRT (తెలుగు)
Special Educator
Computer Instructor
Nurse
Counsellor
తేదీ: 09-03-2026
- సమయం: ఉదయం 9:30 నుండి సాయంత్రం 4:00 వరకు
PGT మరియు TGT పోస్టులు:
PGT Subjects:
Hindi
English
Maths
Physics
Chemistry
Biology
Computer Science
TGT Subjects:
Hindi
Sanskrit
English
Maths
Science
Social Science
తేదీ: 09-03-2026
- సమయం: ఉదయం 9:30 నుండి సాయంత్రం 4:00 వరకు
అభ్యర్థులకు సూచనలు:
- అభ్యర్థులు తమ Original Certificates మరియు
- Self Attested Copies తో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
- ముందుగా Application Form ను డౌన్‌లోడ్ చేసి నింపాలి.
- పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
అధికారిక వెబ్‌సైట్:
https://drdokanchanbagh.kvs.ac.in/
ముఖ్యమైన సమాచారం:
- ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
- కాంట్రాక్ట్ ప్రాతిపదికపై నియామకం
- 2026–27 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తింపు

0 comment