Published : April 08, 2026
You might be interested in:
Sponsored Links
Indian Bank SO Recruitment 2026 – పూర్తి వివరాలు
ఇండియన్ బ్యాంక్ నుండి Specialist Officer (SO) Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 350 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: 08-04-2026
చివరి తేదీ: 28-04-2026
ఫీజు చెల్లింపు చివరి తేదీ: 28-04-2026
మొత్తం ఖాళీలు;
మొత్తం పోస్టులు: 350
ప్రధాన పోస్టులు:
Manager – Credit: 80
Manager – Finance: 80
Manager – Financial Analyst: 40
Senior Manager – Credit: 20
Senior Manager – Finance: 20
Manager – HR: 10
Manager – Marketing: 10
Assistant Manager – Security: 10
Chartered Accountant: 10
ఇతర Specialist పోస్టులు కూడా ఉన్నాయి
అర్హతలు
పోస్టును బట్టి అర్హతలు మారుతాయి.
విద్యార్హత
Any Degree
B.Tech / MCA / MBA
CA / CFA
PGDBM / PGDM
Civil Engineering / Architecture
Relevant work experience అవసరం
వయస్సు పరిమితి
పోస్టుల వారీగా:
22 నుండి 45 సంవత్సరాలు
రిజర్వేషన్ ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది
జీతం
Scale I
₹48,480 – ₹85,920
Scale II
₹64,820 – ₹93,960
Scale III
₹85,920 – ₹1,05,280
ఎంపిక విధానం
Online Test / Shortlisting
Interview
Document Verification
Medical Examination
ఎలా దరఖాస్తు చేయాలి?
1. Indian Bank అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
2. Recruitment section కి వెళ్లండి
3. SO Recruitment 2026 పై క్లిక్ చేయండి
4. Apply Online పై క్లిక్ చేయండి
5. వివరాలు నమోదు చేయండి
6. అవసరమైన documents upload చేయండి
7. ఫీజు చెల్లించి submit చేయండి
0 comment