Published : April 07, 2026
You might be interested in:
Sponsored Links
Silver Jubilee Government College, Kurnool వారు SILVERCET-2026 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా B.A, B.Com, B.Sc 4 Years Honours Courses లో అడ్మిషన్లు కల్పించనున్నారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఇది మంచి అవకాశం.
SILVERCET 2026 అంటే ఏమిటి?
SILVERCET అనేది Silver Jubilee Govt College, Kurnool నిర్వహించే Common Entrance Test. ఈ పరీక్ష ద్వారా డిగ్రీ హానర్స్ కోర్సుల్లో మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు ఇస్తారు. ఈ కళాశాల Cluster University, Kurnool కు చెందిన ప్రముఖ ప్రభుత్వ కళాశాల.
అందుబాటులో ఉన్న కోర్సులు
మొత్తం 310 సీట్లు ఉన్నాయి.
B.Com Courses
B.Com Hons General
B.Com Hons Computer Applications
B.A Courses
B.A Hons History
B.A Hons Economics
B.Sc Courses
Computer Science
Mathematics
Physics
Organic Chemistry
Chemistry
Botany
Microbiology
Zoology
ఫస్ట్ ఇయర్ ఫీజు
B.A / B.Com: ₹9,500 నుండి
B.Sc: ₹10,000 నుండి ₹14,500 వరకు
హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా ఇందులో ఉన్నాయి.
అర్హత
2025-26 అకడమిక్ ఇయర్‌లో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి
కనీసం 50% aggregate marks
English లో 40% marks
SC / ST / BCలకు 5% relaxation
అప్లికేషన్ ఫీజు
₹700 (Non-refundable)
పరీక్ష విధానం
Online CBT
90 నిమిషాలు
100 MCQs
నెగెటివ్ మార్కింగ్ లేదు
English + Telugu లో ప్రశ్నలు ఉంటాయి
సిలబస్
ఇంటర్మీడియట్ సిలబస్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి.
English
Maths / Biology
Physics
Chemistry
Economics
Commerce
Civics
History
హాస్టల్ సౌకర్యం
మెన్ మరియు ఉమెన్ విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్ సౌకర్యం ఉంది.
ప్రతి విద్యార్థికి ₹1600 diet charges ప్రభుత్వం అందిస్తుంది.
ఎంపిక విధానం
Entrance Test Merit
Reservation Rules
Special Categories
Tie అయితే subject marks + age ఆధారంగా rank ఇస్తారు
రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
ముఖ్య తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 07.04.2026.
* దరఖాస్తుకు చివరి తేదీ: 07.05.2026.
* హాల్ టికెట్ డౌన్‌లోడ్: 15.05.2026.
* కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్ష తేదీ: 24.05.2026.
పరీక్షా కేంద్రాలు:
శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రకాశం (ఒంగోలు), తిరుపతి, అనంతపురం, కడప, కర్నూలు.
0 comment