TTD Junior Colleges Admissions 2026-27: ఇంటర్ అడ్మిషన్స్ ప్రారంభం | గ్రూపులు, సీట్లు, హాస్టల్, అర్హతలు పూర్తి సమాచారం - Jnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in India

Latest News

Latest G.O s

Program

home full ad 2

TTD Junior Colleges Admissions 2026-27: ఇంటర్ అడ్మిషన్స్ ప్రారంభం | గ్రూపులు, సీట్లు, హాస్టల్, అర్హతలు పూర్తి సమాచారం

You might be interested in:

Sponsored Links
TTD Junior Colleges Admissions 2026-27 Notification – తిరుమల తిరుపతి దేవస్థానములు (TTD) ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల మరియు శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలలో 2026-27 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కోసం ప్రాస్పెక్టస్ విడుదలైంది. MPC, BiPC, MEC, CEC, HEC గ్రూపుల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

TTD Junior Colleges Overview

తిరుమల తిరుపతి దేవస్థానములు 1884 నుండి విద్యా సేవలు అందిస్తూ ప్రస్తుతం పలు పాఠశాలలు, కళాశాలలు నిర్వహిస్తున్నాయి. ఆధ్యాత్మిక మరియు నైతిక విలువలతో కూడిన విద్యను అందించడం ఈ సంస్థల ముఖ్య లక్ష్యం. 

Available Colleges

1. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల – తిరుపతి

బాలికలకు మాత్రమే

మొత్తం సీట్లు: 968

హాస్టల్ సీట్లు: 450

2. శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల – తిరుపతి

బాలురకు మరియు ట్రాన్స్‌జెండర్ విద్యార్థులకు

మొత్తం సీట్లు: 792

హాస్టల్ సీట్లు: 400

Groups & Seat Details

Group Subjects Medium Seats

  • MPC:  Maths, Physics, Chemistry English 176
  • MEC Maths, Economics, Commerce English 88
  • BiPC: Biology, Physics, Chemistry English 264
  • CEC: Commerce, Economics, Civics English 264
  • HEC: History, Economics, Civics English 176
Eligibility Criteria

  • అభ్యర్థులు కింది అర్హతలు కలిగి ఉండాలి:
  • SSC లేదా సమాన పరీక్ష ఉత్తీర్ణత
  • మెరిట్ మరియు రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయింపు
  • మొదటి ప్రయత్నంలో పాస్ అయిన వారికి ప్రాధాన్యం

హాస్టల్ కోసం:

  • హిందూ విద్యార్థులకు మాత్రమే అవకాశం
  • స్వగ్రామం 20 కి.మీ. దూరం కంటే ఎక్కువ ఉండాలి
Fee Details

Group Type -  Fee

  • Science Groups ₹5,900
  • Arts Groups ₹4,800
How to Apply Online?

Step-by-Step Process

1. అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి

2. “Junior College” ఆప్షన్ క్లిక్ చేయండి


3. Prospectus పూర్తిగా చదవండి


4. మీకు కావాల్సిన గ్రూపులు ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేయండి


5. ఫోటో (100KB లోపు), మొబైల్ నంబర్, ఈమెయిల్ సిద్ధంగా ఉంచండి


6. అప్లికేషన్ సమర్పించిన తర్వాత SMS & Email ద్వారా సమాచారం వస్తుంది

Required Documents

అడ్మిషన్ సమయంలో కింది సర్టిఫికెట్లు తప్పనిసరి:

  • SSC Marks Memo
  • Transfer Certificate
  • Study Certificate
  • Income Certificate
  • Caste Certificate
  • Aadhaar / Ration Card Copy
  • Passport Photos
  • NCC / Sports Certificates (ఉంటే)
Sliding Option అంటే ఏమిటి?

  • విద్యార్థి మొదటి ఎంపిక గ్రూపు రాకపోతే తరువాతి రౌండ్లలో పై ప్రాధాన్యత గ్రూపుకు మారేందుకు “Sliding Option” ఉపయోగపడుతుంది.
  • College join కాకుండా Sliding ఎంపిక చేయవచ్చు
  • College join అయ్యాక కూడా Sliding అవకాశం ఉంటుంది
Important Instructions

  • అప్లికేషన్‌లో ఇచ్చిన వివరాలు మరియు ఒరిజినల్ సర్టిఫికెట్లు తప్పకుండా మ్యాచ్ కావాలి
  • వివరాలు తప్పుగా ఉంటే సీటు ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది
  • SMS & Email రెగ్యులర్‌గా చెక్ చేయాలి

TTD జూనియర్ కాలేజీల అడ్మిషన్స్ 2026-27 షెడ్యూల్ విడుదల


తిరుమల తిరుపతి దేవస్థానములు (TTD) ఆధ్వర్యంలోని జూనియర్ కాలేజీలలో ఇంటర్ అడ్మిషన్స్‌కు సంబంధించిన అధికారిక షెడ్యూల్ విడుదలైంది.

ముఖ్యమైన తేదీలు:

  1. Online Notification విడుదల: 05-05-2026
  2.  Online Applications ప్రారంభం: 06-05-2026
  3.  Apply చేయడానికి చివరి తేదీ: 03-06-2026
  4.  Merit List & Seat Allotment: 04-06-2026 నుండి 06-06-2026 వరకు
  5. SMS ద్వారా సమాచారము: 08-05-2026
  6. Phase-1 Admissions ప్రారంభం: 11-06-2026 నుండి 13-06-2026 వరకు
  7. Classes ప్రారంభం: 17-06-2026
Help Desk Numbers

SV Junior College

9440124956

9966401608

9885791661


SPW Junior College

8985842871

9491777233

9908803298



0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE