అంగన్‌వాడీ ఉద్యోగాలు 2026 – 15,982 పోస్టులు - Jnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in India

Latest News

Latest G.O s

Program

home full ad 2

అంగన్‌వాడీ ఉద్యోగాలు 2026 – 15,982 పోస్టులు

You might be interested in:

Sponsored Links
అంగన్‌వాడీ ఉద్యోగాలు 2026 – 15,982 పోస్టులు: తెలంగాణ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ (WDCW) ఆధ్వర్యంలో మొత్తం 15,982 అంగన్‌వాడీ వర్కర్, మినీ వర్కర్ మరియు హెల్పర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు సమాచారం. అధికారిక నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. 

పోస్టుల వివరాలు:

అంగన్‌వాడీ టీచర్ / వర్కర్

మినీ అంగన్‌వాడీ వర్కర్

అంగన్‌వాడీ హెల్పర్

మొత్తం ఖాళీలు

15,982 పోస్టులు

అర్హత:

హెల్పర్ పోస్టులకు : 10వ తరగతి ఉత్తీర్ణత

వర్కర్ పోస్టులకు : 10వ / ఇంటర్

స్థానిక మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యం

వయస్సు:

కనీసం : 18 సంవత్సరాలు

గరిష్టం : 40 సంవత్సరాలు

రిజర్వేషన్ ప్రకారం వయో సడలింపు ఉంటుంది. 

ఎంపిక విధానం

రాత పరీక్ష లేదు

విద్యార్హతల మెరిట్ ఆధారంగా ఎంపిక

సర్టిఫికేట్ వెరిఫికేషన్

జీతం

పోస్టును బట్టి సుమారు ₹8,000 – ₹13,500 వరకు గౌరవ వేతనం లభించే అవకాశం ఉంది. 

అధికారిక వెబ్‌సైట్:

గమనిక: అధికారిక నోటిఫికేషన్ విడుదలైన వెంటనే జిల్లా వారీ ఖాళీలు, దరఖాస్తు తేదీలు మరియు అప్లికేషన్ లింక్ ప్రకటించబడతాయి.

Official Website

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE