DMHO Guntur: గుంటూరు జిల్లాలో మెడికల్ ఆఫీసర్, సోషల్ వర్కర్ పోస్టులు - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

DMHO Guntur: గుంటూరు జిల్లాలో మెడికల్ ఆఫీసర్, సోషల్ వర్కర్ పోస్టులు

You might be interested in:

Sponsored Links

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అర్బన్ క్లినిక్లు/ యూపీహెచ్సీల్లో ఒప్పంద/ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి జిల్లా వైద్యారోగ్య శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 30వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి

ఖాళీల వివరాలు:

1. మెడికల్ ఆఫీసర్: 01 పోస్టు

2. డెంటల్ టెక్నీషియన్: 01 పోస్టు

3. ఫిజియోథెరపిస్ట్: 01 పోస్టు

4. సోషల్ వర్కర్: 01 పోస్టు

మొత్తం పోస్టుల సంఖ్య: 4.

అర్హతలు: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్, టెక్నీషియన్ సర్టిఫికెట్, ఎంపీటీ/ బీపీటీ, ఎంఎన్ఐబ్ల్యూ/ ఎంఏ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 42 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: విద్యార్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్లైన్ దరఖాస్తులు, సంబంధిత ధ్రువపత్రాలను జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, గుంటూరు, గుంటూరు జిల్లా చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 30-12-2024.

Official Website

Download Complete Notification

Job Notifications Telegram గ్రూప్ లో చేరండి

https://t.me/apjobs9

Job Notifications Whatsapp Group లో చేరండి

https://chat.whatsapp.com/Bd0N1HKBzp1HUuwiVs6HFt


0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE