You might be interested in:
ANDHRA TEACHERS: TIS Latest News : Online లో TIS Module ను కొత్తగా Insert చేయడం జరిగింది. ఇదివరకు Student info సైట్ లో ఉన్న పాత TIS డేటా ఈ కొత్త TIS Module లోకి రాదు. కాబట్టి అందరు ఉపాధ్యాయులు మరలా TIS DATA అయిన Basic Details, Educational Details, Appointment Details, Transfer Details, Professional Details ఆన్లైన్ లో కొత్త Module లో కంపల్సరీ గా అన్ని వివరాలు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త TIS MODULE లో చాలా మార్పులు వచ్చాయి, ఈ కొత్త డేటా ప్రకారమే Transfers, Promotions జరుగుతాయి...అందరు ఉపాధ్యాయులు ఈ TIS Data Edit/Update చేసుకోగలరు.
USER ID : ట్రెజరీ ఐడి
Password : స్కూల్ అటెండెన్స్ యాప్ పాస్వర్డ్.
తో లాగిన్ అయిన తర్వాత services లోకి వెళ్లి వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు.
సి ఎస్ ఈ వెబ్సైట్ నందు ఈరోజు ఇన్సర్ట్ చేయబడిన TIS మాడ్యూల్ ప్రస్తుతం నవీకరణ కోసం తొలగించబడినది. పూర్తి అప్డేట్ తో తిరిగి ఇన్సర్ట్ చేయబడునని సమాచారం.
TIS MODULE Login Link:
Step1 : Open Below Link for
TIS
ENTER USERNAME AS TREASURY ID & SCHOOL
ATTENDANCE APP INDIVIDUAL PASSWORD
STEP2 : AFTER LOGIN GOTO SERVICES
STEP 3: IN TIS TEACHER PROFILE WE GOT FOUR
OPTIONS(TIS)
*BASIC DETAILS
*EDUCATIONAL DETAILS
*APPOINTMENT DETAILS
*TRANSFER DETAILS
*PROFESSIONAL DETAILS
0 comment