Medical Department Jobs: మెడికల్ కళాశాలలో పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

Medical Department Jobs: మెడికల్ కళాశాలలో పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల

You might be interested in:

Sponsored Links

కృష్ణాజిల్లా మచిలీపట్నం మెడికల్ కళాశాలలో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పద్ధతిలో క్రింది పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.

దరఖాస్తు స్వీకరించే తేదీ:

ఈ పోస్టులకు దరఖాస్తులు 11 12 2024 నుండి 17 2024 సాయంత్రం ఐదు గంటల లోపు అప్లికేషన్లు తీసుకుంటారు

దరఖాస్తులు సమర్పించే విధానం:

అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. 

అభ్యర్థులు దరఖాస్తుల సమర్పించాల్సిన కార్యాలయం:

O/o DM & HO of the Krishna District ( erstwhile) 

Read also...DM & HO Health Department Jobs | వైద్య శాఖలో ఉద్యోగ అవకాశాలు

భర్తీ చేసే పోస్టులు:

1. ఫిజీషియన్ లేదా మెడికల్ ఆఫీసర్

జీతం: ఫిజీషియన్ కు Rs.1,10,000 రూపాయలు మెడికల్ ఆఫీసర్ కు Rs 61,960 రూపాయలు గా నిర్ణయించడం జరిగింది

అర్హత: MD జనరల్ మెడిసిన్, MBBS చదివినవారు అర్హులు

జీతం Rs.27,675 

అర్హతలు: డిప్లమో జిఎన్ఎమ్/ బిఎస్సి నర్సింగ్ చేసిన వారు అర్హులు

2. స్టాఫ్ నర్స్:

జీతం Rs.27,675

అర్హతలు: డిప్లమో జిఎన్ఎమ్/ బిఎస్సి నర్సింగ్ చేసిన వారు అర్హులు

3.DEIC మేనేజర్

జీతం: Rs.36,465 

అర్హతలు: BPT, BSc Nursing, BOT చేసిన వారు అర్హులు

4. ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్:

జీతం: Rs.30,000

అర్హతలు: స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాతాలజీలో లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి

దరఖాస్తు ఫీజు:

1. జనరల్ కేటగిరి బీసీ అభ్యర్థులకు Rs.300 రూపాయలు ఎస్సీ, ఎస్టీ  , PWBD అభ్యర్థులకు Rs.100 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది

వయస్సు:

42 సంవత్సరాల లోసు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు...

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్మెన్ వారికి మూడు సంవత్సరాలు PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు నందు మినహాయింపు కలదు..

Application Complete Notification

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE