You might be interested in:
భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత తీరరక్షక దళం... కోస్ట్ గార్డ్ ఎనోల్డ్ పర్సనల్ టెస్ట్ (సీజీఈపీటీ)-02/ 2025 బ్యాచ్ ద్వారా నావిక్ (జనరల్ డ్యూటీ), నావిక్ (డొమస్టిక్ బ్రాంచ్) ఉద్యోగాల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. రాత, శరీరదార్థ్య, వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. ఎంపికైనవారికి శిక్షణ అందిస్తారు. అనంతరం సేవల్లో చేరతారు.
ప్రకటన వివరాలు:
1. నావిక్ (జనరల్ డ్యూటీ): 260 పోస్టులు
రీజియన్/ జోన్ వారీ ఖాళీలు: నార్త్- 65; వెస్ట్- 53; ఈస్ట్- 38; సౌత్- 54, సెంట్రల్- 50.
2. నావిక్(డొమస్టిక్ బ్రాంచ్): 40 పోస్టులు
రీజియన్/ జోన్ వారీ ఖాళీలు: నార్త్- 10; వెస్ట్- 09; ఈస్ట్- 05; సౌత్-09, సెంట్రల్- 07.
అర్హత: నావిక్ జనరల్ పోస్టులకు 12వ తరగతి (మ్యాథ్స్, ఫిజిక్స్), నావిక్ డొమస్టిక్ బ్రాంచ్ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 01-09-2003 నుంచి 28-08-2007 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు వర్తిస్తుంది.
ప్రాథమిక వేతనం: నెలకు రూ.21,700.
ఎంపిక విధానం: స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3, స్టేజ్-4 పరీక్షలు, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఇదీ చదవండి: GDS POSTAL JOBS: తపాలా శాఖలో 21,413 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీలు
పరీక్ష రుసుము: రూ.300 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది).
Job Notifications Whatsapp Group:
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ముఖ్య తేదీలు...
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 11-02-2025.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25-02-2024.
పరీక్ష తేదీలు/ ఈ-అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్:
స్టేజ్ - 1 ఏప్రిల్: 2025.
స్టేజ్ -2: జూన్ 2025
స్టేజ్-III: సెప్టెంబర్ 2025.
Job Notifications Telegram Group
0 comment