You might be interested in:
BOM Recruitment: పూణెలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (BOM) ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టులకు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా 20 పోస్టులను భర్తీ చేయనున్నారు.
సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎల్ఎల్బీ, పీజీ, సీఎ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఎఫ్, సీఎఫ్ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.1180 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.118 చెల్లిస్తే సరిపోతుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
Job Notifications YouTube Channel
వివరాలు..
ఖాళీల సంఖ్య: 20
పోస్టుల కెటాయింపు:ఓబీసీ- 02, యూఆర్- 18.
పోస్టుల వారీగా ఖాళీలు..
⏩ జనరల్ మేనేజర్(ఐబీయూ): 01 పోస్టు
పోస్టుల కెటాయింపు:యూఆర్- 01.
అర్హత: సీఎ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఎఫ్, సీఎఫ్ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:55 సంవత్సరాలు మించకూడదు.
జీతం:నెలకు రూ.1,56,500 - రూ.1,73,860.
⏩ డిప్యూటీ జనరల్ మేనేజర్(ఐబీయూ): 01 పోస్టు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 01.
అర్హత: సీఎ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఎఫ్, సీఎఫ్ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:50 సంవత్సరాలు మించకూడదు.
జీతం:నెలకు రూ. 1,40,500 - రూ.1,56,500.
⏩ అసిస్టెంట్ జనరల్ మేనేజర్(ట్రెజరీ): 01 పోస్టు
పోస్టుల కెటాయింపు:యూఆర్- 01.
అర్హత: సీఎ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఎఫ్, సీఎఫ్ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:45 సంవత్సరాలు మించకూడదు.
జీతం:నెలకు రూ.1,20,940 - రూ.1,35,020.
⏩ అసిస్టెంట్ జనరల్ మేనేజర్(ఫారెక్స్ డీలర్): 01 పోస్టు
పోస్టుల కెటాయింపు:యూఆర్- 01.
అర్హత: సీఎ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఎఫ్, సీఎఫ్ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:45 సంవత్సరాలు మించకూడదు.
జీతం:నెలకు రూ.1,20,940 - రూ.1,35,020.
⏩ అసిస్టెంట్ జనరల్ మేనేజర్(కాంప్లింయన్స్, రిస్క్ మేనేజ్మెంట్): 01 పోస్టు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 01.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూషన్ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్, GARP నుండి ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ లేదా PRIMA ఇన్స్టిట్యూట్ నుండి ప్రొఫెషనల్ రిస్క్ మేనేజ్మెంట్ సర్టిఫికేషన్, సీఎఫ్ఏ/ సీఎ/ఐసీడబ్ల్యూఏ/ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఎఫ్తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:45 సంవత్సరాలు మించకూడదు.
జీతం:నెలకు రూ.1,20,940 - రూ.1,35,020.
⏩ అసిస్టెంట్ జనరల్ మేనేజర్(క్రెడిట్): 01 పోస్టు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 01.
అర్హత: సీఎ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఎఫ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:45 సంవత్సరాలు మించకూడదు.
జీతం:నెలకు రూ.1,20,940 - రూ.1,35,020.
⏩ చీఫ్ మేనేజర్(ఫారెక్స్/క్రెడిట్/ట్రేడ్ ఫైనాన్స్): 04 పోస్టులు
పోస్టుల కెటాయింపు:ఓబీసీ- 01, యూఆర్- 03.
అర్హత: సీఎ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఎఫ్, సీఎఫ్ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:40 సంవత్సరాలు మించకూడదు.
జీతం:నెలకు రూ.1,02,300 - రూ.1,20,940.
⏩ చీఫ్ మేనేజర్(కాంప్లియన్స్, రిస్క్ మేనేజ్మెంట్): 02 పోస్టులు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 02.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూషన్ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్, GARP నుండి ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ లేదా PRIMA ఇన్స్టిట్యూట్ నుండి ప్రొఫెషనల్ రిస్క్ మేనేజ్మెంట్ సర్టిఫికేషన్, సీఎఫ్ఏ/ సీఎ/ఐసీడబ్ల్యూఏ/ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఎఫ్తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:40 సంవత్సరాలు మించకూడదు.
జీతం:నెలకు రూ.1,02,300 - రూ.1,20,940.
⏩ చీఫ్ మేనేజర్(లీగల్): 01 పోస్టు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 01.
అర్హత: సంబంధిత విభాగంలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎంతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.
జీతం:నెలకు రూ.1,02,300 - రూ.1,20,940.
⏩ సీనియర్ మేనేజర్(బిజినెస్ డెవలప్మెంట్): 02 పోస్టులు
పోస్టుల కెటాయింపు:యూఆర్- 02.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూషన్ నుంచి ఎంబీఏ, పీజీడీఎంతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:25-38 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం:నెలకు రూ.85,920 - రూ.1,05,280.
⏩ సీనియర్ మేనేజర్(బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్): 05 పోస్టులు
పోస్టుల కెటాయింపు:ఓబీసీ- 01, యూఆర్- 04.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూషన్ నుంచి ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఎఫ్తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:25-38 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం:నెలకు రూ.85,920 - రూ.1,05,280.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ. 118.
దరఖాస్తు విధానం:ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
🔰 ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభం: 04.03.2025.
🔰 ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ: 15.03.2025.
0 comment