స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ).. కానిస్టేబుల్/ రైఫిల్మ్యాన్ జీడీ పరీక్షల ప్రాథమిక కీ ని విడుదల - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ).. కానిస్టేబుల్/ రైఫిల్మ్యాన్ జీడీ పరీక్షల ప్రాథమిక కీ ని విడుదల

You might be interested in:

Sponsored Links

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ).. కానిస్టేబుల్/ రైఫిల్మ్యాన్ జీడీ పరీక్షల ప్రాథమిక కీ ని విడుదల చేసింది. ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్లో అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా కీని పొందవచ్చు.అభ్యంతరాల స్వీకరణకు మార్చి 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు గడువు కల్పించింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష 4, 5, 6, 7, 10, 11, 12, 13, 17, 18, 19, 20, 21, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో జరుగాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో 39,481 కానిస్టేబుల్/ రైఫిల్మ్యాన్ (గ్రౌండ్ డ్యూటీ) పోస్టులు భర్తీ కానున్నాయి.

Official Website

Constable (GD) in Central Armed Police Forces (CAPFs) and SSF, Rifleman (GD) in Assam Rifles, and Sepoy in Narcotics Control Bureau Examination - 2025: Uploading of Candidates’ Response Sheet(s) cum Tentative Answer Key



0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE