You might be interested in:
Sponsored Links
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు పూర్తయినందున ఎలక్షన్ కోడ్ ఎత్తివేశారు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ సమయంలో & ముందు నెలలో పెన్షన్ తీసుకుంటూ భర్త చనిపోతే భార్యకు ఇచ్చే spouse pension కు ఆప్షన్ ఓపెన్ అయింది. చనిపోయిన వారి డెత్ సర్టిఫికెట్, భార్య ఆధార్ కార్డు జిరాక్స్ తో గ్రామ వార్డు సచివాలయాల్లో వెల్ఫేర్ అధికారుల్ని కాంటాక్ట్ అవ్వగలరు. ఈనెల 15 లోపు దరఖాస్తులు MPDO/MC వారి స్థాయిలో ఆమోదం పొందినట్టు అయితే వచ్చేనెల మొదటినా ₹4000/- పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది.
0 comment