You might be interested in:
Sponsored Links
ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదల తేదీని ఖరారు చేశారు.
*ఈనెల 22న ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.
*మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
*దాదాపు 6.5 లక్షల మంది విద్యార్థులు 3,500 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు రాశారు.
*ఏప్రిల్ 15 నాటికి మూల్యాంకనం ప్రక్రియ పూర్తవుతుంది.
0 comment