You might be interested in:
Sponsored Links
నిరుద్యోగులకు శుభవార్త స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరియు వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు వాటికి సంబంధించిన పూర్తి వివరాలు. ఈ నోటిఫికేషన్ ల ద్వారా మొత్తం 26884 ఉద్యోగాలు భర్తీ చేయుచున్నారు.....
- IBPS PO 5208 ఉద్యోగాలు
- IBPS SO 1007 ఉద్యోగాలు
- SSC CGL 14582 ఉద్యోగాలు
- SSC CHL 3131 ఉద్యోగాలు
- SSC MTS 1075 ఉద్యోగాలు
- SSC Junior Engineer 1340 ఉద్యోగాలు
- SBI PO 541 ఉద్యోగాలు
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్స్అప్ మరియు టెలిగ్రామ్ గ్రూపులలో చేరండి..
0 comment