You might be interested in:
IB Security Assistant Recruitment 2025 Notification PDF Out for 4987 Posts
▪️ మొత్తం ఖాళీలు:4987
▪️ అర్హత: 10 వ తరగతి
▪️ దరఖాస్తులు ప్రారంభం: 26.07.25
▪️ జీతం: Rs.21,700 - Rs.69,100
పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ దరఖాస్తు క్రింది లింక్ నందు కలదు...
AIIMS లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్
▪️ మొత్తం ఖాళీలు:3500
▪️ అర్హతలు: GNM నర్సింగ్ లేదా BSc నర్సింగ్
▪️ జీతం: Rs.9300 - Rs.34,800
▪️ దరఖాస్తులు ఆఖరి తేదీ: 11.08.25
పూర్తి నోటిఫికేషన్ క్రింది లింకు నందు కలదు...
Download Complete Notification
BSF లో కానిస్టేబుల్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్
▪️ మొత్తం పోస్టులు: 3588
▪️ మహిళలు పురుషులు కూడా అర్హులు
▪️ అర్హత: 10వ తరగతి, ITI
▪️ జీతం: Rs.21,700 - Rs.69,100
▪️ దరఖాస్తుల ప్రారంభం:25.07.25
పూర్తి నోటిఫికేషన్ క్రింది లింక్ నందు కలదు
విజయనగరం DMHO పరిధిలో ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్
▪️పోస్టులు: ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్,
డెంటల్ టెక్నీషియన్,
ల్యాబ్ టెక్నీషియన్
బ్యాంక్ ఆఫ్ బరోడా లో మేనేజర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్
▪️మొత్తం ఖాళీల సంఖ్య: 41
▪️అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ లేదా ఎంసీఏ/ఎంఎస్సీ(సీఎస్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
▪️వయోపరిమితి: 24 నుంచి 40 ఏళ్లు.
▪️వేతనం: నెలకు రూ.48,480 నుంచి రూ.10,2300.
▪️దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా
▪️ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.
▪️దరఖాస్తు చివరి తేదీ: 2025 ఆగస్టు 12.
పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ దరఖాస్తు క్రింది లింక్ నందు కలదు...
APPSC Forest Section Officer | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ ప్రకటన
▪️ మొత్తం ఖాళీలు:100
▪️ జీతం: Rs.32,670 – Rs.1,01,970
▪️ దరఖాస్తులు చివరి తేదీ: 17.08.25
▪️ అర్హత: డిగ్రీ
పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ దరఖాస్తు క్రింది లింక్ నందు కలదు...
ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల
▪️ మొత్తం ఖాళీలు:3717
▪️ దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ: 10.08.25
▪️ అర్హత: డిగ్రీ
▪️ జీతం: Rs.44900 - Rs.1,42,400
పూర్తి నోటిఫికేషన్ క్రింది లింకు నందు కలదు...
Complete Notification
BHEL Artisan Recruitment 2025 - 515 ఖాళీలు | భారత హెవి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ నియామక ప్రకటన
▪️ అర్హత: ITI / NAC అర్హత కలిగినవారికి శుభవార్త
▪️పరీక్ష: సెప్టెంబర్ 2025
▪️చివరి తేదీ: 12 ఆగస్టు 2025
▪️ మొత్తం ఖాళీలు:515
▪️అప్లై చేయండి: careers.bhel.in
▪️పోస్టులు: Fitter | Welder | Machinist | Electrician & More
▪️ఉద్యోగ భద్రత + మంచి జీతం + ప్రభుత్వ ఉద్యోగం
పూర్తి నోటిఫికేషన్ క్రింది లింకు నందు కలదు
ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (APCRDA) పర్యావరణ నిపుణుల నోటిఫికేషన్
పోస్టులు:
ఎన్విరాన్‌మెంట్ స్పెషలిస్ట్, ఎన్విరాన్‌మెంటలిస్ట్, మరియు ప్రాజెక్ట్ ఇంజనీర్-సస్టైనబిలిటీ.
▪️దరఖాస్తు తేదీలు: 2025 జూలై 4 నుండి 2025 జూలై 18 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
Complete Notification...
రాత పరీక్ష లేకుండా రైల్వేలో 1010 అప్రెంటిస్ ఖాళీలు
▪️మొత్తం ఖాళీలు:1010
▪️ అర్హత: పదవ తరగతి, ఐటిఐ
▪️ దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ:01.08.25
▪️దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్లో దరఖాస్తు క్రింది లింక్ నందు కలదు...
APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ & అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ పోస్టులకు నోటిఫికేషన్
▪️ మొత్తం పోస్టులు: 691
▪️ అర్హత: ఇంటర్మీడియట్
▪️ దరఖాస్తులు ప్రారంభం: 16.07.25
పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ దరఖాస్తు క్రింది లింకు నందు కలదు
సౌత్ వెస్ట్రన్ రైల్వేలో అప్రెంటిస్ ఖాళీలు
▪️ మొత్తం ఖాళీలు:904
▪️ అర్హత: పదవ తరగతి/ ఐటిఐ
▪️ దరఖాస్తులు ఆఖరి తేదీ: 13.08.25
▪️ దరఖాస్తులు విధానం: ఆన్లైన్ ద్వారా
పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ దరఖాస్తు....
Bank of Baroda LBO Recruitment 2025: Apply for 2500 Local Bank Officer posts
బ్యాంక్ ఆఫ్ బరోడా లో లోకల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
▪️ మొత్తం ఖాళీలు:2500
▪️ విద్యార్హత: డిగ్రీ
▪️ దరఖాస్తుల ప్రారంభం:04.07.25
▪️ దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ: 03.08.25
పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ దరఖాస్తు క్రింది లింక్ నందు కలదు
UPSC EPFO Recruitment 2025: Apply Online for EO/AO & APFC Posts – 230 Vacancies
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు
▪️ మొత్తం ఖాళీలు:230
▪️ దరఖాస్తుల ప్రారంభం:29.07.25
▪️ అర్హత: డిగ్రీ
పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ దరఖాస్తు క్రింది లింక్ నందు కలదు
బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఉద్యోగ అవకాశాలు
▪️ మొత్తం ఖాళీలు:330
▪️ అర్హత: డిగ్రీ
▪️ దరఖాస్తులు ప్రారంభం: 30.07.25
పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ దరఖాస్తు క్రింది లింక్ నందు కలదు
AP కానిస్టేబుల్ ఫలితాలు విడుదల
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
Job Notifications YouTube Channel
0 comment